ఎటో వెళ్ళిపోయింది మనసు ఎటో వెళ్ళిపోయింది మనసు ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయ్యింది వయసు ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో
ఎటో వెళ్ళిపోయింది మనసు ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయ్యింది వయసు ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో
ఏ స్నేహమో కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరూ చెప్పలేదు చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏవిటో.
ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయ్యింది వయసు ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో
కలలన్నవే కొలువుండని కనులుండి ఏం లాభముంది ఏ కదలికా కనిపించని శిలలాంటి బ్రతుకెందుకంది తోడు ఒకరుంటె జీవితం ఎంతో వెదుకుతుంది అంటూ..
ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయ్యింది వయసు ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో ఆహాహాహాహా మనసు ఇలా ఒంటరయ్యింది వయసు ఓ చల్లగాలీ ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో ఏమయిందో ఆహాహాహాహా
చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్లింది మనసు చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమైపోతుంది వయసు చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయే చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతునట్టు ఏవో కలలు
చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్లింది మనసు చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమైపోతుంది వయసు
గొడవలతో మొదలై తగువులతో బిగువై పెరిగిన పరిచయమే నీది నాది తలపులు వేరైనా కలవని తీరైనా బలపడిపోతుందే ఉండే కొద్ది లోయలోకి పడిపోతున్నట్టు ఆకాశం పైకి వెళుతున్నట్టు తారలన్నితారస పడినట్టు అనిపిస్తుందే నాకు ఏమైనట్టు నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతునట్టు ఏవో కలలు చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్లింది మనసు చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమైపోతుంది వయసు నీపై కోపాన్ని ఎందరి ముందైనా బెదురే లేకుండా తెలిపే నేను నీపై ఇష్టాన్ని నేరుగా నీకైనా తెలపాలనుకుంటే తడబడుతున్నాను నాకు నేనే దూరం అవుతున్నా నీ అల్లరులన్నీ గురుతోస్తుంటే నన్ను నేనే చేరాలనుకున్నా నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతునట్టు ఏవో కలలు
అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే అబ్బాయీ నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మమ్మో గొడవలే
ముద్దిమ్మంది బుగ్గ వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గేలేని సిగ్గా
ముద్దిమ్మంటే బుగ్గ అగ్గల్లే వస్తే ఆపేదెట్ట హద్దూ పద్దు వద్దా
మోజు లేదనకు, ఉందనుకో ఇందరిలో ఎలా మనకు మోగిపొమ్మనకు, చీకటిలో ఇద్దరమే ఉన్నామనుకో చూడదా సహించని వెన్నెల దహించిన కన్నుల కళ్ళు మూసేసుకో హాయిగా.... అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే
పారిపోను కదా, అది సరే అసలు కథ అవ్వాలి కదా ఏది ఆ సరదా, అన్నిటికి సిద్దపడే వచ్చాను కదా అందుకే అటూ ఇటు చూడకు సుఖాలను వీడకు తొందరేముందిలే విందుకు
ముద్దిమ్మంది బుగ్గా వద్దంటు అడ్డం రాకే నువ్వు సిగ్గేలేని సిగ్గా ముద్దిమ్మంటే బుగ్గా అగ్గల్లే వస్తే ఆగేదెట్టా హద్దుపద్దు వద్దా అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే ముద్దిమ్మంది బుగ్గా వద్దంటు అడ్డంరాకే నువ్వు సిగ్గే లేని సిగ్గా ముద్దిమ్మంటే బుగ్గా అగ్గల్లే వస్తే ఆగేదెట్టా హద్దు పద్దు వద్దా......
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు.. విరహాల గోల ఇంకా నా వీలు కాదు సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు.. విరహాల గోల ఇంకా నా వీలు కాదు వంటింట్లో గారాలు ఒళ్లంతా కారాలే సారూ... చురుకైన ఈడు వద్దన్నా ఊరుకోదు విరజాజి పూలు వంటింట్లో వాడరాదు....